భ‌ర‌ద్వాజుడు కాదు.. దుర్వాసుడు..

tammareddy-bharadwaja-is-the-new-president-of-apfcc-1a507d0e
ఈయ‌న‌గారి పేరు తెలుగు రాష్ట్రాల్లో అంద‌రికీ తెలిసిందే.. అదే మ‌న ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌.. ఈయ‌న‌గారికి స్వ‌త‌హాగా—– చాలా ఎక్కువ‌.. దేశంలోనే త‌నంత నిజాయితీ ప‌రుడు, నిర్భ‌యుడు లేడ‌న్న‌ది ఆయ‌న ఫీలింగ్.. పేరుకి భ‌ర‌ద్వాజుడి పేరు పెట్టుకున్నా.. చేష్ట‌ల‌న్నీ దుర్వాసుడివే.. ఎదుటివారి గొప్ప ఈయ‌న‌గారికి అంత న‌చ్చ‌దు.. అలా త‌న‌కి న‌చ్చ‌ని వారిన‌ల్లా దుర్వాసుడు శ‌పించిన‌ట్టు, మ‌న భ‌ర‌ద్వాజుడు ఎదుటి వారిపై విషం క‌క్క‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటాడు.. ఇటీవ‌ల మ‌న జ‌న‌సేనాని గురించి కూడా ఈయ‌న‌గారు అవాకులు, చ‌వాకులు పేలారు.. అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా బూతులు తిట్టుకునే చందంగా నేటి రాజ‌కీయాలు త‌యారైతే., ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రామా అన్నా భ‌ర‌ద్వాజ త‌మ్మారెడ్డిగారికి బూతులా విన‌బ‌డేసింది.. పైగా ఎదుటి వారిపై మ‌నం కామెంట్ చేసే ముందు., అందుకు మ‌న‌కు అర్హ‌త ఉందా లేదా అన్న ఇంగితం ఉండాలి.. ప్ర‌శ్నిస్తానంటూ జ‌న‌సేన స్థాపించిన ప‌వర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌., తాన చ‌ల‌వ‌తో గ‌ద్దెనెక్కిన స‌ర్కారుపైనే చాలా సార్లు యుద్ధానికి దిగారు.. త‌న అవ‌స‌రం ఉన్న‌ప్పుడ‌ల్లా జ‌నం త‌రుపున నిల‌బ‌డి., పాల‌కుల్ని ప్ర‌శ్నించారు.. సాధించారు.. మ‌రి జ‌నానికి మీరేంచేశారు.. జ‌నానికి రాజ‌కీయాలు తెలియ‌ని రోజుల్లో., సినిమా రంగుచూపి అన్న‌ ఎన్టీఆర్‌కి ఓట్లు గుద్దించారా..? అది జ‌నానికి సేవ‌చేయ‌డం కాదండోయ్‌..

వెంగిలిచేయి విసిరే అల‌వాటు ఈయ‌న‌గారికి ఉందో..లేదో.. అందిరికీ తెలుసు.. అలాంటిది జ‌న‌సేనాని పిలుపుతో జ‌నానికి ఏదో ఒక సాయం చేస్తున్న ఫ్యాన్స్‌నీ ఆయ‌న వ‌ద‌ల్లేదు.. ఇంత‌కీ ఇక్క‌డ ఎవ‌రు మూర్ఖులు..? అయినా ఆకాశం మీద‌కి ఉమ్మాల‌ని చూస్తే ఏమ‌వుతుంది.. పాపం ఇప్పుడు ఆయ‌న ప‌రిస్థితీ అలాగే త‌యారైంది..

 176 total views,  3 views today

Spread the love

About Syamkumar Lebaka

Check Also

ఆశ‌..నిరాశ‌ల‌.. ”మూర్తి”త్వం..అటు..ఇటు..ఎటో..తెలియ‌ని సంపాద‌కీయం..!

తెలంగాణాలో పుట్టారు.. ఆంధ్రాలో క‌లం ప‌ట్టారు.. చంద్ర‌బాబు ప్ర‌ధాని కావాల‌ని క‌ల‌లు గ‌న్నారు.. ఏదో ఆశించి… ద‌శ‌..దిశ‌లంటూ అన్న‌ద‌మ్ముల్లాంటి తెలుగువారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *