శ్రీకాళహస్తీస్వరుని రధోత్సవం సందర్భంగా జనసేవ

మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవం మరుసటి శ్రీకాళహస్తీశ్వరుడు పురవీధుల్లో రథంపై ఊరేగారు. ఆ మహత్తర ఘట్టాన్ని తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎండలు మండుతున్న నేపధ్యంలో శ్రీకాళహస్తీస్వరుడి రథోత్సవానికి వచ్చిన భక్తుల దప్పిక తీర్చే బాధ్యతను స్థానిక జనసైనికులు భుజాన వేసుకున్నారు. కాళహస్తీశ్వరుడి దర్శనానికి విచ్చేసిన సుమారు 5 వేల మంది భక్తులకు మజ్జిక పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు  కొట్టె సాయికుమార్,  జయప్రకాష్, మెగా అభిమానులు  మాధవ్ మహేష్ ,  కంఠసుబ్బు, కుప్పల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 63,378 total views,  84 views today

Spread the love

About Admin

Check Also

విజయవాడలో ఓటు వేయనున్న వకీల్ సాబ్.. ఎక్కడంటే..

విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ బుధవారం ఓటు వేయనున్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలోని 9వ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *