దశావతారునికి పట్టువస్త్రాలు సమర్పించిన జనసేన అధినేత(ఫోటో గ్యాలరీ)
కలియుగప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి దశావతార మూర్తిగా పూజలందుకుంటున్న మంగళగిరి దశావతార వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవ వేడుకల్లో జనసేన అధినేత పవన్కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.. సోమవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా., బుధవారం స్వామి వారికి జనసేనాని పట్టువస్త్రాలు సమర్పించారు.. స్వామి వారి బ్రహోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. కన్నుల పండువగా సాగిన ఈ వేడుకకు సంబంధించిన చిత్రమాలిక.. 234 total views
Read More »