జనసేవ

Social service by Party members

విశాఖలో వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ చేసిన జనసేన

జనసేన అధినేత  పవన్ కల్యాణ్ స్ఫూర్తితో నిత్యం ఏదో ఒక మూల జనసేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలోని 34వ వార్డులో వికలాంగులకు జనసేన పార్టీ తరఫున  నీలం రాజు వీల్ చైర్స్ బహూకరించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి  పి. శివశంకర్ చేతుల మీదుగా వీటిని అందచేశారు. నడక ఇబ్బందిగా ఉన్న మరికొందరికి వాకింగ్ స్టాండ్స్ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు  సతీష్,  శివప్రసాద్,  గోపీ …

Read More »

జనసేన కదిలింది.. అనాధ వృద్ధ జంట ఇంట వెలుగులు నింపింది..

అనగనగా ఓ వృద్ధ జంట.. ఏడు పదులు దాటిన వయస్సులో కోవిడ్ మహమ్మారి వారిని కభళించింది.. వైరస్ తో పోరాడి గెలిచిన వారు., జీవనం సాగించేందుకు మాత్రం నిత్యపోరాటం చేయకతప్పని పరిస్థితి. ముందూ వెనుకా ఎవరూ లేకపోవడంతో పౌష్టికాహారం తీసుకోవాల్సిన వారు పస్తులు పడుకోవాల్సి వస్తోంది.. ఆ నోటా ఈ నోటా విషయం జనసైనికులకు చేరింది.. జనసేన చొరవతో ఆ వృద్ధ దంపతుల ఇంట వెలుగులు వచ్చాయి. ఆ స్టోరీలోకి …

Read More »

పూతలపట్టులో నిరు పేద మహిళకు జనసేన ఆర్ధిక భరోసా

చేతిలో పవర్ లేకున్నా.. సాటి మనిషి కష్టాల్లో ఉన్నాడు అంటే స్పందించే గుణంలో జనసేన అధినేత  పవన్ కల్యాణ్ కి తాము ఏ మాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు జనసైనికులు. జీవనోపాధి కరువై తినడానికి తిండిలేక, ఉండడానికి గూడు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు కుల,మతాలకు అతీతంగా తమ వంతు సాయం అందిస్తూ జనసేన ఉద్దేశాన్ని చెప్పకనే చెబుతున్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలు నిత్యం ఏదో ఒక మూల ఎవరో ఒకరికి …

Read More »

కరోనాతో ఉపాధి కోల్పోయిన కార్యకర్తలకు జనసేన ఆసరా

కరోనా విపత్తు అన్ని వర్గాల ప్రజలకు జీవనోపాధిని దూరం చేసింది. ముఖ్యంగా చిరు ఉద్యోగులు, వ్యాపారులు, రోజు కూలీల మీద ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. చిన్న చిన్న సంపాదన ఉండి జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన జనసైనికుల కుటుంబాలకు కష్ణకాలంలో స్థానిక నాయకత్వం అండగా నిలుస్తోంది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పార్టీ నాయకురాలు  పార్వతీనాయుడు పలువురు కార్యకర్తలకు తనవంతు ఆర్ధిక తోడ్పాటు అందించారు. నియోజకవర్గం పరిధిలోని చేబ్రోలు …

Read More »

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. తక్షణం స్పందించిన జనసైన్యం

కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలోని నవాబుపేట వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు కార్లు, ఓ ద్విచక్ర వాహనం ఢీ కొన్న ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు ఉండడంతో అటుగా వెళ్తున్న జగ్గయ్యపేట నియోజకవర్గ జనసైనికులు బాధితులకు ప్రధమ చికిత్స చేసి తక్షణ సాయం అందచేశారు. పోలీసులు, ఆంబులెన్స్ అక్కడికి చేరుకునే లోపు గాయాలు శుభ్రం …

Read More »

కడవల్లి మృతుల కుటుంబాలకు గుంటూరు జిల్లా చిరంజీవి యువత ఆర్ధిక సాయం

ఒక్కో కుటుంబానికి రూ. 25 వేల అందచేత అభిమానానికి, ఆదుకోవడానికి హద్దులు, ఎల్లలు లేవని మరోసారి నిరూపించారు మెగా అభిమానులు. గత నెల 1వ తేదీన కుప్పం నియోజకవర్గంలోని కడవల్లి గ్రామంలో ప్రమాద వశాత్తు విద్యుద్ఘాతానికి గురై అసువులుబాసిన ముగ్గురు జనసైనికుల కుటుంబాలకు పార్టీతో పాటు మెగా హీరోలు, జనసేనాని పవన్ కల్యాణ్ నిర్మాతలు సైతం అండగా నిలిచి ప్రశంసలు అందుకున్నారు. అటు సాటి జనసైనికులకు కష్టం వచ్చినప్పుడు ఆదుకునేందుకు …

Read More »

రోడ్డు ప్రమాద బాధితుడికి గల్ఫ్ జనసేన ఆర్ధిక సాయం

ప్రార్ధించే పెదవుల కన్నా సామాన్యుడి సేవే మిన్న అన్న జనసేన అధినేత  పవన్ కల్యాణ్ ఆశయ స్ఫూర్తితో ఎన్.ఆర్.ఐ. జనసైనికులు గత కొన్ని సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. వివిధ దేశాల్లో ఉన్న ఎన్.ఆర్.ఐ.లు జనసేన పార్టీ పేరిట చేస్తున్న ఈ కార్యక్రమాలు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నాయి. అదే కోవలో రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న గల్ఫ్ జనసేన …

Read More »

టెక్కలి ఏరియా ఆసుపత్రికి జనసేన ప్రాణ వాయువు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు అత్యవసరమైన ఆక్సిజన్ సిలిండర్, నార్మల్ వెంటిలేటర్ తో కూడిన యూనిట్ అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో జనసేన శ్రేణులు ముందుకు వెళ్తున్నాయి. వేడుకలకు దూరంగా.. కోవిడ్ రోజులకు అండగా అంటూ జనసేన అధినేత  పవన్ కల్యాణ్ జన్మదినోత్సవాన ప్రారంభించిన ఆక్సిజన్ సిలిండర్ యూనిట్ల వితరణ కొనసాగిస్తున్నారు. మొదటి విడత జిల్లా పెద్దాసుపత్రలకు 400 యూనిట్లు ఇచ్చిన జనసైనికులు, మలి విడత మరో …

Read More »

గుడ్లవల్లేరు పి.హెచ్.సి.కి జనసేన ఆక్సిజన్ సిలిండర్ యూనిట్

జనసేన పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా కోవిడ్ బాధితులకు ప్రాణవాయువు అందించే కార్యక్రమాన్ని జనసేన శ్రేణులు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 650కి పైగా యూనిట్లు కోవిడ్ రోగుల ప్రాణాలు నిలిపేందుకు జనసేన శ్రేణులు డొనేట్ చేశాయి. నిత్యం ఏదో ఒక మూల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సైతం జనసైనికులు తమ శక్తి మేర …

Read More »

జనసేనాని జన్మదిన కానుక.. ఆ గ్రామానికి రోడ్డు వేసిన జనసైనికులు

బురద మయం అయిన రహదారికి సొంత ఖర్చులతో మెరుగులు పేరుకి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా.. కానీ అభివృద్ధి పులివెందుల, ఇడుపులపాయ వెలుపల కనబడదన్నది ఆ జిల్లా వాసుల మాట. కనీసం రహదారి సౌకర్యం కూడా సరిగాలేని గ్రామాలు కోకొల్లలు. మా ఊరికి రోడ్డు బాగుచేయండి అంటూ ప్రజలు అధికారులకు వినతులు ఇచ్చి ఇచ్చి విసిగిపోయిన పరిస్థితి. వర్షాకాలం అయితే ఆ రోడ్ల మీద అడుగు పెట్టడం కూడా కష్టమే. …

Read More »