జనస్వరం

Jana Swaram

జ‌న‌సేనాని అడిగిందేంటి.. మీరు చెప్పేదేంటి.. అర్ధంకాలా సింగ్ గారు..

ప్ర‌త్యేక హోదా స్థానంలో కేంద్రం ఏపీకి ఇచ్చిన ప్ర‌త్యేక ప్యాకేజీ అస‌లు ప్యాకేజీయే కాదు.. అవ‌న్నీ చ‌ట్ట‌ప్ర‌కారం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావ‌ల్సిన నిధులే.. ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తే చ‌ట్ట‌బ‌ద్ద‌త ఏది..? అంతా వంచ‌న‌.. న‌య‌వంచ‌న‌.. అనంత స‌భ‌లో స్ప‌ష్ట‌మైన తెలుగులో జ‌న‌సేనాని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడిన మాట‌లు ఇవి.. నిపుణుల‌తో క‌లిసి పూర్తిగా అధ్య‌య‌నం చేసి కేంద్రం చెబుతున్న అద్భుత‌మైన ప్యాకేజీ గుట్టు బ‌హిరంగంగా ర‌ట్టు చేశారు.. …

Read More »

సాక్షీ గూట్లో వాలిన కొమ్మినేని.. మీ వైసీపీ ప‌లుకుల్లో పాత్రికేయ విలువ‌లెక్క‌డ‌…?

తెలుగు ఎల‌క్ట్రానిక్ మీడియాలో ”ల‌బ్ది” ప్ర‌తిష్టుడైన పాత్రికేయుడిగా కేఎస్ఆర్‌గా చెప్పుకునే కొమ్మినేని శ్రీనివాస‌రావుకి మంచి పేరు.. ల‌బ్ది ఎక్క‌డ ఎక్కువ‌గా ఉంటే అక్క‌డ వాలిపోవ‌డం ఆయ‌న‌కు అల‌వాటు.. ఎన్‌టీవీ నుంచి మారిన‌ప్పుడు ఈయ‌న‌గారి పాత్రికేయం గురించి చాలా పొగ‌డ్త‌లే విన‌బ‌డ్డాయి.. జ‌గ‌న్‌తో స‌హా ఎవ‌రినైనా విమ‌ర్శించే అవ‌కాశం ఇస్తేనే చేర‌తాన‌న్నాడ‌ని చెప్పుకున్నారు.. వాస్త‌వానికి ఆమాట‌లు కొమ్మినేని వారి డ‌బ్బా నుంచి జాలువారి ప్ర‌చారం జ‌రిగిన‌వే.. సాక్షీలో అడుగుపెట్టిన ద‌గ్గ‌ర నుంచి …

Read More »

అట్ట‌హాసం చేద్దామ‌నుకుంటే.. అట్ట‌ర్‌ఫ్లాప్ అయ్యిందా..? వెంక‌య్యా..?

భారీ స్టేజీ.. వేదిక మొత్తం ల‌క్ష‌ల ఖ‌ర్చుతో అలంక‌ర‌ణ‌.. డ‌బ్బిచ్చి మ‌రీ జ‌నస‌మీక‌ర‌ణ‌.. ఇంత హ‌డావిడి చేస్తే.. అది కాస్తా సూప‌ర్ ఫ్లాప్ అయ్యింది.. కాకినాడ‌లో కేంద్ర మంత్రి వెంక‌య్యనాయుడు గారి స‌భ హైలెట్స్ ఇవి.. కొత్త కాన్సెప్టులు ఏమీ లేకుండా., త‌న భ‌జ‌న ప‌రుల‌తో కాసేపు భ‌జ‌న చేయించుకుని., తానవంతుగా చంద్ర‌బాబుకి మ‌రికొంతసేపు తాళం వేసి., య‌ధావిధిగా జ‌నం చెవిలో పువ్వుపెట్టేద్దాం అనుకున్న ఆయ‌న పాచిక పార‌లేదు.. ఆయ‌న …

Read More »

ఆశ‌..నిరాశ‌ల‌.. ”మూర్తి”త్వం..అటు..ఇటు..ఎటో..తెలియ‌ని సంపాద‌కీయం..!

తెలంగాణాలో పుట్టారు.. ఆంధ్రాలో క‌లం ప‌ట్టారు.. చంద్ర‌బాబు ప్ర‌ధాని కావాల‌ని క‌ల‌లు గ‌న్నారు.. ఏదో ఆశించి… ద‌శ‌..దిశ‌లంటూ అన్న‌ద‌మ్ముల్లాంటి తెలుగువారి మ‌ధ్య అగ్గిరాజేశారు.. కేసీఆర్‌కి జై అన్నారు.. ఇప్పుడు జ‌గ‌న్ బుల్లెట్‌గా మారి ప్ర‌త్య‌ర్ధుల‌పై ప్రేలాప‌న‌లు చేస్తున్నారు.. జ‌ర్న‌లిజంలో మ‌ర్రిమానుగా పేరు తెచ్చుకున్నారు.. మీ నీడ‌న ఎదుగుదామ‌నుకున్న పాత్రికేయ మెక్క‌ల‌ని మారాకు తొడ‌గ‌నీయ‌కుండా చేశారు.. పైకి క‌లంపై ప్రేమ‌, లోప‌ల ఎవ‌రిపైనో జ‌గ‌మెరిగిన స‌త్య‌మే.. నిత్యం ఎవ‌రో ఒక‌రి మెప్పుకోసం …

Read More »

భ‌ర‌ద్వాజుడు కాదు.. దుర్వాసుడు..

ఈయ‌న‌గారి పేరు తెలుగు రాష్ట్రాల్లో అంద‌రికీ తెలిసిందే.. అదే మ‌న ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌.. ఈయ‌న‌గారికి స్వ‌త‌హాగా—– చాలా ఎక్కువ‌.. దేశంలోనే త‌నంత నిజాయితీ ప‌రుడు, నిర్భ‌యుడు లేడ‌న్న‌ది ఆయ‌న ఫీలింగ్.. పేరుకి భ‌ర‌ద్వాజుడి పేరు పెట్టుకున్నా.. చేష్ట‌ల‌న్నీ దుర్వాసుడివే.. ఎదుటివారి గొప్ప ఈయ‌న‌గారికి అంత న‌చ్చ‌దు.. అలా త‌న‌కి న‌చ్చ‌ని వారిన‌ల్లా దుర్వాసుడు శ‌పించిన‌ట్టు, మ‌న భ‌ర‌ద్వాజుడు ఎదుటి వారిపై విషం క‌క్క‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటాడు.. ఇటీవ‌ల …

Read More »