పవన్ టుడే

This page contains the daily schedule of Power Star Pawan Kalyan

నల్లమల యురేనియం తవ్వకాలపై మొదలైన యుద్ధం.. సోమవారం జనసేన ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు వద్దంటూ మొదలైన పోరాటం మరో అడుగు ముందుకి పడింది. యురేనియం తవ్వకాల వల్ల కలిగే నష్టాలపై చర్చించేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు హైదరాబాద్ మాదాపూర్ లోని దసపల్లా హాటల్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. జనసేనాని పవన్ కల్యాణ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు చొరవతో ఏర్పాటవుతున్న ఈ సమావేశంలో జస్టిస్ …

Read More »

100 రోజుల పాలన పున: సమీక్షించుకోండి.. వైసిపి సర్కారుకి జనసేన నేతల హితవు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం అనంతరం., జగన్ రెడ్డి పాలనలో జిల్లాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జనసేన నాయకులు మీడియా ముందు ఉంచారు. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు టీడీపీ నిర్ణయాలుగా తాము పరిగణించడం లేదని, అవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలుగా మాత్రమే పరిగణిస్తున్నామని స్థానిక సంస్థల కమిటీ సభ్యులు సుంకర శ్రీనివాస్ అన్నారు.. పాలకులు …

Read More »

వైసిపి సర్కారు ఇసుక పాలసీ గుట్టువిప్పిన జనసేనాని.. టన్ను ఎంతంటే.?

మూడు నెలలు ఆగండి గత ప్రభుత్వం ఇచ్చిన ధర కంటే తక్కువకి ఇసుక సరఫరా చేస్తాం.. పారదర్శకతతో కూడిన పాలసీని తీసుకువస్తాం.. అంటూ డాంభికాలు పలికిన జగన్ రెడ్డి ప్రభుత్వం చివరికి టన్ను రూ. 375గా నిర్ణయిస్తూ తన విధానాన్ని ప్రకటించింది.. విధానం అయితే ప్రకటించింది గాని, అందులో ఏ మేరకు పారదర్శకత ఉంది.? ప్రభుత్వం ప్రకటించిన ధరకు ఇసుక అందుబాటలోకి ఉందా? అసలు ఇసుక ఎంత మేర అందుబాటులో …

Read More »

జనసేన పార్టీ ప్రధాన అధికార ప్రతినిధులు, అధికార ప్రతినిధుల నియామకం

జనసేన పార్టీకి ముగ్గురు ప్రధాన అధికార ప్రతినిధులతో పాటు ఐదుగురు అధికార ప్రతినిధులను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు.. ఈ మేరకు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.. ప్రధాన అధికార ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, సీనియర్ రాజకీయ నాయకులు బొలిశెట్టి సత్య, ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేసి జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న టి. శివశంకర్ లను నియమించారు. అధికార ప్రతినిధులుగా పోతిన వెంకట మహేష్, …

Read More »

వైసిపి 100 రోజుల పాలనపై జనసేనాని మీడియా సమావేశం.. 14న ప్రజలకు నివేదిక.

జగన్ రెడ్డి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఆ కాలంలో ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న, ఎదుర్కొనబోయే కష్టాలకు సంబంధించి జనసేన పార్టీ ఓ నివేదికను రూపొందించింది. ఆ నివేదికలోని ప్రధాన అంశాలను ప్రజల ముందుకు ఉంచేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు.. ఈ నెల 14వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు మీడియా ద్వారా నివేదికలోని అంశాలను  ప్రజల ముందు ఉంచనున్నారు. …

Read More »

“పవన్ గ్యారేజ్”కి ప్రాబ్లం వస్తే పట్టుబిగిసినట్టే.. పరిష్కారం దొరికినట్టే..

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా టక్కున గుర్తుకు వచ్చే పేరు పవన్ కళ్యాణ్, పార్టీ జనసేన పార్టీ. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో ఎన్నో సమస్యలు పవన్ గ్యారేజ్ కి వచ్చి పరిష్కారం దిశగా అడుగులు వేశాయి.. ఉద్ధానం లాంటి జఠిలమైన సమస్యలపై సైతం జనసేన అధినేత స్పందించిన తీరు, పరిష్కారం దిశగా పడిన అడుగులు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఎన్నికల్లో జనసేన పార్టీ …

Read More »

నల్లమలలో యురేనియం తవ్వకాలు వద్దు.. తెలుగు ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడొద్దు..

* అఖిలపక్షంతో చర్చించి ప్రజల్లోకి వెళ్తాం * కేంద్రానికి జనసేన అధినేత వినతి నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలపై పర్యావరణవేత్తల నుంచి వ్యక్తమవుతున్న ఆందోళనల నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఇప్పటికే కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టాండ్ తీసుకున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తాము చేస్తున్న ఉద్యమానికి జనసేన పార్టీ మద్దతు కోరింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు …

Read More »

రామ్ జెఠ్మలాని సేవలు చిరస్మరణీయం, అనుసరణీయం-పవన్ కళ్యాణ్

  ప్రముఖ న్యాయవాది,  కేంద్ర మాజీ మంత్రి రామ్ జెఠ్మలాని మృతి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు. అనేక విమర్శలు ఎదురైనా తాను నమ్మిన సిద్ధాంతాన్ని విడిచిపెట్టని ధృడ శీలిగా రామ్ జెఠ్మలానీని కీర్తించారు. పదిహేడేళ్లకే న్యాయ పట్టాను సాధించి, అతి పిన్న వయస్సులో న్యాయవాద వృత్తిని చేపట్టిన మేధావి అని., న్యాయవాదిగా ఆయన …

Read More »

అధికారం లేదు అయినా రైతుల కోసం జనసేన విధానం.. వివరాలు ఇవిగో..

70 ఏళ్లు పైబడిన స్వతంత్ర భారతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. అధికారం ఎంతో మంది చేతులు మారింది. ఆంధ్రప్రదేశ్ ని పాలిస్తున్న తాజా ప్రభుత్వం వరకు అందరి బాణీ ఒక్కటే., ప్రజా ప్రయోజనం కాగితాలకు, ప్రకటనలకే పరిమితం. అసెంబ్లీలో ప్రజలకి ఏదో ఒరగబెడుతున్నట్టు గొప్ప గొప్ప ప్రకటనలు చేసేస్తారు. సొంత మీడియాల్లో బ్యానర్లు వేయించుకుంటారు. కానీ చాలా పథకాలు ప్రజలను చేరవు. చేరవు అనే కంటే మెజారిటీ శాతం ప్రజలకు …

Read More »

అంతర్వేది లక్ష్మీనరసింహుని దర్శించిన జనసేనాని.. జనసైన్య ప్రవాహంతో నిండిన రహదారులు..

రెండు రోజుల పర్యాటన కోసం తూర్పుగోదావరి జిల్లాకి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని దర్శించున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆయన అంతర్వేదిక చేరుకోగా., ఆయనకు వేద పండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రోచ్ఛరణల మధ్య భక్తి శ్రద్దలతో లక్ష్మీనరసింహస్వామి ఆలయం చుట్టూ ప్రదక్షణ చేసి పవన్ కళ్యాణ్., అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. …

Read More »