పవన్ టుడే

This page contains the daily schedule of Power Star Pawan Kalyan

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌స్తుత ఆస్తులు-అప్పుల వివ‌రాలు తెలుసా..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. సినిమాల్లో అయినా, రాజ‌కీయాల్లో అయినా ఆయ‌న మిస్ట‌ర్ క్లీన్‌.. రాజ‌కీయాల్లోకి రాక‌పూర్వం ఏటా రూ. 25 కోట్ల రూపాయిలు టాక్స్ రూపంలో చెల్లించిన జ‌న‌సేనాని., పాలిటిక్స్‌లో ఉన్న‌దంతా ఊడ్చేశారు.. చివ‌రికి చిన్న చిన్న ఆస్తులు మాత్ర‌మే ఆయ‌న‌కి మిగిలాయి.. ప్ర‌స్తుతం ఆయ‌న, ఆయ‌న కుటుంబ స‌భ్యుల ఆస్తుల విలువ ఎంత అనే అంశం ఎవ్వ‌రికీ తెలియ‌దు.. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు ఆస్తులు, కేసులు త‌దిత‌ర …

Read More »

జేడీ వ‌చ్చారు.. ఇక వైసీపీ రాదు.. విశాఖ‌లో జ‌న‌సేనాని ప‌వ‌ర్ పంచ్‌..

విశాఖప‌ట్నం న‌గ‌రాన్ని కాలుష్య కోర‌ల నుంచి, క‌బ్జా కోర‌ల నుంచి, మాఫియా భారి నుంచి కాపాడుతాన‌ని జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హామీ ఇచ్చారు. ఉపాధి, వ్య‌వ‌సాయ అవ‌కాశాలు మెరుగుప‌రిచి , వ‌ల‌స‌లు ఆగే విధంగా అండ‌గా నిలుస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితుల‌కి అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. గాజువాక అసెంబ్లీ స్థానానికి నామినేష‌న్ దాఖ‌లు చేసిన అనంత‌రం నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు..విశాఖ ఉక్కు …

Read More »

గాజువాక నుంచి స‌మ‌ర‌నాధం.. నామినేష‌న్ దాఖ‌లు చేసిన జ‌న‌సేనాని..

============================== విశాఖ‌ప‌ట్నం జిల్లా గాజువాక శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. గురువారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల ప్రాంతంలో ఆశేష జ‌న‌వాహిని, నాయ‌కులు తోడు రాగా గాజువాక‌లోని జీవీఎంసీ జోన‌ల్ కార్యాల‌యానికి చేరుకున్నారు. రిట‌ర్నింగ్ అధికారికి నామినేష‌న్ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు.. న‌ట‌న‌లో ఓన‌మాలు దిద్దిన విశాఖ‌ప‌ట్నం ప్రాంతం నుంచే ఎన్నికల బరిలో మొద‌టి అడుగు వేశారు.. జ‌న‌సేనాని నామినేష‌న్ దాఖ‌లు చేసే స‌మ‌యంలో పార్టీ …

Read More »

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. చివ‌రి వ‌రుస అభ్య‌ర్ధుల జాబితాపై కుస్తీ మొద‌లుపెట్టింది..తాజాగా మ‌రో నాలుగు లోక్ సభ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పార్టీ అధినేత‌ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఖరారు చేశారు. తెలంగాణలోని మహబూబాబాద్ లోక్ సభ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేశారు. ఆ వివరాలు… లోక్ సభ అభ్యర్థులు • విజయనగరం: ముక్కా …

Read More »

డాక్ట‌ర్స్ వాయిస్ ఫ్రం భీమ‌వ‌రం..

నేను 57 ఏళ్ల ఒక గైనకాలజిస్ట్ ని , నాకు 27ఏళ్లు వచ్చేవరకు చదువే తప్ప , వేరే ప్రపంచమే తెలీదు , 27 ఏళ్ల వయసులొ భీమవరం లో ప్రాక్టీసు మొదలు పెట్టా , అప్పుడు నేను నాకుటుంబం, ,పిల్లలు ,రోగులు ఇదే లోకం , రాజకీయాల గురించి ఆలోచనే లేదు , అదో బురద ,పెద్ద భారం అనుకునే దాన్ని , ఉన్నవాటిలో కాస్త బాగున్న పార్టికి …

Read More »

జ‌న‌సేన పార్టీలోకి జ‌న‌సేనాని సోద‌రుడు నాగ‌బాబు.. న‌ర‌సాపురం లోక్‌స‌భ స్థానం నుంచి బ‌రిలోకి..

==============================   జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సోద‌రుడు, ప్ర‌ముఖ న‌టుడు కొణిద‌ల‌ నాగ‌బాబు జ‌న‌సేన పార్టీలో చేరారు. గ‌త కొంత కాలంగా పార్టీ మీద ప‌చ్చ మీడియా, కొంద‌రు వ్య‌క్తులు ప‌నిగ‌ట్టుకుని చేస్తున్న ప్ర‌చారాన్ని త‌న‌దైన శైలిలో తిప్పికొడుతూ వ‌చ్చిన నాగ‌బాబు., పార్టీలో లేకున్నా త‌మ్ముడికి త‌న అండ ఉంటుంద‌ని చాటారు. ఆ మ‌ధ్య నాగ‌బాబు జ‌న‌సేన పార్టీకి రూ. 25 ల‌క్ష‌లు, ఆయ‌న త‌న‌యుడు వ‌ర‌ణ్‌తేజ్ రూ. కోటి …

Read More »

ప్ర‌త్య‌ర్ధుల గుండెల్లో గుబులురేపుతున్న భీమ‌వ‌రం సెంటిమెంట్‌..

============================= జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎలాంటి అడుగు వేసినా అది సంచ‌ల‌న‌మే అవుతూ వ‌స్తోంది.. తాజాగా రెండు స్థానాల నుంచి అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో దిగాల‌ని నిర్ణ‌యించుకున్న ఆయ‌న‌., గురువారం గాజువాక‌లోనూ, శుక్ర‌వారం భీమ‌వ‌రంలోనూ నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు.. ఇదిలావుంటే రాజ‌కీయ వ‌ర్గాల్లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ ఊపందుకుంది.. గ‌డ‌చిన మూడు ద‌శాబ్దాల కాలంగా భీమ‌వ‌రం సెంటిమెంట్ పార్టీల మీద ప్ర‌భావం చూపుతూ వ‌స్తోంది.. …

Read More »

అభ్య‌ర్ధుల‌కి బి.ఫారంలు అంద‌జేసిన జ‌న‌సేన అధినేత‌.. శ‌ర‌వేగంగా స‌మాయ‌త్తం..

============================= జ‌న‌సేన పార్టీ ఎన్నిక‌ల స‌న్నాహాలు వేగం పెంచింది.. పార్టీ అధినేత ఇప్ప‌టికే కూట‌మి పార్టీల‌తో సీట్ల పంప‌కాలు, 90 వ‌ర‌కు సీట్ల‌కు అభ్య‌ర్ధుల ఎంపిక పూర్తి చేసేశారు.. మిగిలిన అభ్య‌ర్ధుల ఎంపిక పైనా ముమ్మ‌రంగా క‌స‌ర‌త్తు సాగుతోంది.. మ‌రోవైపు పార్టీలోకి చేరిక‌లు కొన‌సాగుతున్నాయి.. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేస్తూనే.. అందుబాటులో ఉన్న అభ్య‌ర్ధుల‌కి బి.ఫారాల అంద‌జేత ప్ర‌క్రియ‌ను కూడా పూర్తి చేస్తున్నారు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. మంగ‌ళ‌వారం రాత్రి పార్టీ ముఖ్య‌నేత‌, …

Read More »

21, 22 తేదీల్లో గాజువాక‌, భీమ‌వ‌రంల‌లో జ‌న‌సేనాని నామినేష‌న్లు..

జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ తాను ఎంచుకున్న శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో నామినేష‌న్లు దాఖ‌లు చేసేందుకు ముహుర్తం ఖ‌రార‌య్యింది.. గాజువాక‌లో ఈ నెల 21వ తేదీ, భీమ‌వ‌రం శాస‌న‌స‌భా స్థానానికి 22వ తేదీల్లో నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌నున్నారు.. ఈ మేర‌కు పార్టీ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.. రెండు చోట్ల ప‌వ‌న్ స్వ‌యంగా నామినేష‌న్ ప‌త్రాలు స‌మ‌ర్పిస్తారు.. 21వ తేదీ ఉద‌యం గం 10.30 నిమిషాల నుంచి 1 గంట మ‌ధ్య …

Read More »

జ‌న‌సేనానిని అటు వైపు(భీమ‌వ‌రం, గాజువాక‌) న‌డిపించిన అంశాలు ఇవే..

=============================== ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధిపై ఉన్న ప్రత్యేక దృష్టి జ‌న‌సేనాని గాజువాక స్థానం వైపు న‌డిపించింది.. మీరు మా ప్రాంతం నుంచి బరిలో నిలవాలి అనే ప్రజల ప్రేమాభిమానాలు భీమవరం స్థానం వైపు పవన్ కల్యాణ్ అడుగులు వేసేలా చేసింది.. జ‌న‌సేన అధినేత‌కు ఉత్తరాంధ్రతో దశాబ్దాలుగా ఎంతో అనుబంధం ఉంది. విశాఖ నగర పరిధిలో కీలకమైన ప్రాంతం గాజువాక. కార్మిక సోదరులకీ… మధ్యతరగతి కుటుంబాలకీ… ఉపాధి కోసం వచ్చినప్పుడు ఎలాంటి …

Read More »