పవన్ టుడే

This page contains the daily schedule of Power Star Pawan Kalyan

కరోనా నివారణలో ఏపీ ప్రభుత్వం సమర్థంగా పనిచేయడం లేదు…

* వైద్య సిబ్బంది రక్షణలో ఉదాసీనత * ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేదు * ఆ పథకం లో కేంద్ర ప్రభుత్వం రూ. 9 వేల కోట్లు నిధులు అందించింది * ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్త ఆందోళన * బి.జె.పి., జనసేన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని బి.జె.పి., జనసేన పార్టీ కీలక నేతల సమావేశం అభిప్రాయపడింది. పరీక్షల …

Read More »

పర్యావరణహితం కాని పరిశ్రమలపై నిరసనగళం వినిపిస్తూనే ఉంటాం-జనసేనాని

మానవజాతి సౌభాగ్యానికి పర్యావరణమే మూలమని, మానవ మనుగడకు ఆధారం పంచభూతాలనీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.. నింగి, నీరు, నేల, నిప్పు, గాలితో సమ్మిళితమైన పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే మానవజాతి శోభిల్లుతుందని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాని పురస్కరించుకుని తన సందేశాన్ని ప్రకటన రూపంలో విడుదల చేశారు. మన ఆరోగ్యం పర్యావరణంతోనే ముడిపడి వుందిని, చక్కటి పర్యావరణం వున్నచోట ఆస్పత్రుల అవసరమే ఉండదని తెలిపారు. జనసేన మూలసూత్రాలలో పర్యావరణానికి సముచిత …

Read More »

నిరుపేద బ్రాహ్మణులకు యూరోప్ జనసైన్యం సాయం.. ట్విట్టర్ వేదికగా జనసేనాని అభినందనలు..

బ్రహ్మ జ్ఞానం ఉన్నవారిని బ్రాహ్మణులు అంటారు.. అత్యంత విశిష్టమైన కుల వృత్తి వీరిది. వీరు లేనిదో హైందవ సంప్రదాయంలో పుట్టుక దగ్గర నుంచి చావు వరకు వీరు లేనిదే ఏ పని జరగదు. అంతా బాగుండాలి అని నిండు మనస్సుతో నిత్యం భగవంతుని పూజించినా, అంతే నిండు మనస్సుతో ఆశీర్వచనాలు ఇచ్చినా అది వారికే సొంతం. అలాంటి బ్రాహ్మణులు ఆకలితో అలమటించడం ఎవ్వరికీ మంచిది కాదు. అందుకే జనసేన అధినేత …

Read More »

వ్యక్తిగత అభిప్రాయాలతో జనసేనకు ఎటువంటి సంబంధం లేదు

విపత్కర తరుణం ఇది..జనసేవలోనే ముందుకు సాగండి.. పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి జనసేన పార్టీలో లక్షలాదిగా వున్న నాయకులు, జనసైనికులు, అభిమానులు సామాజిక మాధ్యమాలలో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలే గానీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో కూడా మీడియా ద్వారా ఇదే విషయాన్ని అందరికీ …

Read More »

విశాఖ ఘటనపై జనసైన్యం స్పందన భేష్.. అదే స్ఫూర్తి కొనసాగించండి-జనసేనాని

• దుర్ఘటన హృదయవిదారకం • క్షేత్ర స్థాయిలో మీ సహయాక చర్యలతోనే ఉపసమనం • మృతుల కుటుంబాలకు సానుభూతి • కాలుష్య నియంత్రణ మండలి కటినంగా వ్యవహరించాలి తెల్లవారుతూనే విశాఖ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన విషవాయువు ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉదయం నుంచి స్పందిస్తూనే ఉన్నారు. స్థానిక జనసేన శ్రేణులు అందుబాటులో ఉన్న పార్టీ జనరల్ సెక్రటరీల సాయంతో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ కనుక్కుంటూ వచ్చారు. ఈ …

Read More »

ఉత్తరాంధ్ర మత్స్య కార్మికులను ఆదుకోండి-జనసేనాని

లాక్ డౌన్ ఆంక్షల నడుమ గుజరాత్ లో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర మత్స్య కార్మికులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఉపాధి కోసం వెళ్లి అక్కడ చిక్కుకున్న 4 వేల మంది వెతలను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. వారి వెతలు ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధి కోసం గుజరాత్ వెళ్లి లాక్ డౌన్ కారణంగా అక్కడ చిక్కుకుపోయిన 4 …

Read More »

ఆపత్కాలంలోనూ కక్ష సాధింపులే.. అందర్నీ కలుపుకెళ్దామన్న ఆలోచనే లేదు..

• రైతులు… రోజు కూలీలు… భవన నిర్మాణ కార్మికులు… పేదల ఇక్కట్లపై దృష్టి సారిద్దాం • సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న జనసేన నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించండి.. • వీర మహిళలు, నాయకుల టెలీ కాన్ఫరెన్స్ లో జనసేనాని.. యావత్ ప్రపంచానికీ సవాల్ తో కూడిన పరిస్థితిని కరోనా మహమ్మారి సృష్టించిది. అలాంటి విపత్కర కాలంలో అందరినీ కలుపుకొని వెళ్ళి ప్రజారోగ్యం కోసం ఐక్యంగా పనిచేయాలనీ., సమాజానికి ధైర్యం …

Read More »

అంబేద్కర్ స్ఫూర్తితోనే జనసేన పార్టీకి రూపం..జయంతి సందర్భంగా జనసేనాని నివాళి

భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితోనే జనసేన పార్టీ రూపకల్పన జరిగిందని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి కారణమైన మహనీయుల్లో ముఖ్యులైన బాబాసాహెబ్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రణామాలు అర్పిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగ రూపకల్పనలో ఆయన చూపిన విజ్ఞత ఎంత పొగిడినా తక్కువేనని., భరతమాత …

Read More »

నిరు పేదల కోసం చమటోడ్చిన వీరమహిళ.. ట్వీట్ తో జనసేనాని అభినందన

కరోనా లాక్ డౌన్ తో నిరాశ్రయులైన నిరు పేదలకు ఆకలి తీర్చేందుకు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ శ్రేణులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మాస్కులు, కూరగాయల పంపిణీ దగ్గర నుంచి నిత్యావసర వస్తువులు, శానిటైజర్లు ప్రజలకు చేయగలిగినంత సేవ చేస్తున్నారు. స్థానిక నాయకత్వం తోడుగా ప్రతి ఇంటికీ కష్టకాలంలో తోడు మేమున్నాం అని చాటుతున్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుతో జనసేన …

Read More »

ఇలాంటి సమయంలో ఈ నిరంకుశ నిర్ణయాలేంటి జగన్ రెడ్డీ.. జనసేనాని ప్రశ్నాస్తం

ఎలక్షన్ కమిషనరును తొలగించడానికి ఇదా సమయం? స్థానిక ఎన్నికల్లో తమ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ ఎన్నికలు వాయిదా వేశారన్న అక్కసుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించింది జగన్ రెడ్డి సర్కారు. తన నియంతృత్వానికి అడ్డుగా ఉందని మొన్నటికి మొన్న ఛీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై వేటు , నిన్న శాసన మండలిని రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం., ఎస్ఈసీ మీద కక్ష తీర్చుకుంది. తాము …

Read More »