పవన్ టుడే

This page contains the daily schedule of Power Star Pawan Kalyan

గుంటూరు జ‌న‌సేన శంఖారావం స‌భ‌కి వ‌చ్చే వారి సౌక‌ర్యార్ధం.. వివ‌రాలు..

గుంటూరు వేదిక‌గా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గ‌ర్జ‌న‌కి స‌ర్వం సిద్ధ‌మైంది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల ప్రాంతంలో ఇన్న‌ర్ రింగురోడ్డులో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించిన అనంత‌రం భారీ ర్యాలీగా ఎల్‌.ఈ.ఎమ్ స్కూల్ ప్రాంగ‌ణంలో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో జ‌న‌సేన అధినేత పాల్గొంటారు.. జ‌న‌సేనాని స‌భ కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల‌తో పాటు ప్ర‌కాశం, నెల్లూరు, ఉత్త‌రాంధ్ర‌, ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల నుంచి కూడా ల‌క్ష‌లాది మంది జ‌న‌సైనికులు త‌ర‌లివ‌స్తున్నారు.. వివిధ జిల్లాల …

Read More »

80 అడుగుల ఎత్తులో భారీ జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన జ‌న‌సేనాని..

మంగ‌ళ‌గిరి స‌మీపంలో నూత‌నంగా నిర్మిత‌మ‌వుతున్న జ‌న‌సేన పార్టీ కార్యాల‌య ప్రాంగ‌ణంలో 70వ గ‌ణ‌తంత్ర వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి.. పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించి జెండా వంద‌నం స‌మ‌ర్పించారు.. మొద‌ట సంప్ర‌దాయ‌బ‌ద్దంగా జాతీయ ప‌తాకావిష్క‌ర‌ణ చేసిన ఆయ‌., అనంత‌రం 80 అడుగుల ఎత్తులో భారీ జాతీయ ప‌తాకాన్ని వినువీధిలో రెప‌రెప‌లాడించారు.. జాతీయ గీతాలాప‌న సాగినంత స‌మ‌యం జ‌తీయ ప‌తాకానికి సెల్యూట్ చేస్తూ నిల‌బ‌డి త‌న గుండెల్లోని దేశ‌భ‌క్తిని చాటుకున్నారు.. …

Read More »

కొత్త ఆఫీస్‌లో జ‌న‌సేనాని రిప‌బ్లిక్ డే వేడుక‌లు.. 26, 27 తేదీల్లో గుంటూరు జిల్లాలోనే…

ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న అనంత‌రం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రెండు రోజుల పాటు గుంటూరు జిల్లాలో ప‌ర్య‌టిస్తారు.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖారార‌య్యింది.. మంగ‌ళ‌గిరిలో కొత్త‌గా నిర్మిత‌మ‌వుతున్న పార్టీ కార్యాల‌యంలో రిప‌బ్లిక్ డే వేడుక‌లు నిర్వ‌హించ‌నున్నారు.. ఉద‌యం ఆయ‌న ఇక్క‌డే జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించ‌నున్న‌ట్టు పార్టీ కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.. ఇక 27వ తేదీ గుంటూరు న‌గ‌రంలో ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా కార్యాల‌యాన్ని జ‌న‌సేనాని ప్రారంభించనున్నారు. ఇన్న‌ర్ రింగు …

Read More »

నోరు అదుపు త‌ప్పిందో జాగ్ర‌త్త‌.. టీజీ-టీడీపీల‌కి జ‌న‌సేనాని స్ట్రాంగ్ వార్నింగ్‌..

జ‌న‌సేన పార్టీకి ఏ పార్టీతో పొత్తులు ఉండ‌వు.. కేవ‌లం వామ‌ప‌క్షాల‌తో మాత్ర‌మే క‌లిసి బ‌రిలోకి దిగుతుంది.. ఈ అంశం మీద స్వ‌యానా పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌దే ప‌దే స్ప‌ష్ట‌త ఇచ్చినా., అధికార‌-ప్ర‌తిప‌క్ష పార్టీలు మాత్రం జ‌న‌సేన మాతో అంటే మాతో క‌లుస్తుంది అంటూ త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తూనే ఉన్నాయి.. తెలుగుదేశం పార్టీ నాయ‌కులు అయితే ఈ మ‌ధ్య కాలంలో ఓ కొత్త ప్ర‌చారానికి తెర తీశారు.. త‌మ పార్టీ …

Read More »

జ‌న‌సేనాని నిరంత‌ర రాజ‌కీయ ప్ర‌స్థానానికి ఏడాది.. ప‌వ‌న్ సిఎం కావాలంటూ ప్ర‌త్యేక పూజ‌లు..

ఇల‌వేల్పు కొండ‌గ‌ట్టు హ‌నుమ‌న్న‌కి కొబ్బ‌రికాయ కొట్టి జ‌న‌సేనాని త‌న నిరంత‌ర రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించి ఏడాది పూర్త‌య్యింది. ఈ ఏడాది కాలంలో జ‌న‌సేనాని జ‌నంలో మ‌మేకం అయ్యే క్ర‌మంలో ప్ర‌తి అడుగు విజ‌యం ద‌శ‌గా ప‌డుతూనే వ‌చ్చింది. తెలంగాణ‌లో మూడు రోజుల ప‌ర్య‌ట‌న అనంత‌రం క‌రువు జిల్లా అనంత‌లో ఆయ‌న ప్ర‌యాణం సాగింది.. ఇక మార్చ్ 14 జ‌న‌సేన ఆవిర్భావ స‌భ అనంతరం పార్టీ శ్రేణులతో పాటు అన్ని వ‌ర్గాల …

Read More »

జ‌న‌సేన‌లోకి మ‌ళ్లీ ఊపందుకున్న చేరిక‌లు.. సేన‌ కండువా క‌ప్పుకున్న రాజ‌మండ్రి ఎమ్మెల్యే..

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ జ‌న‌సేన పార్టీలోకి చేరిక‌లు ఊపందుకుంటున్నాయి.. ఎమ్మెల్యేలు ప‌ద‌వులు వ‌దులుకుని మ‌రీ వ‌చ్చి చేరిపోతున్నారు.. మొన్న అధికార పార్టీ ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యే రావెల జ‌న‌సేన‌లో చేర‌గా, తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్య‌నారాయ‌ణ త‌న ప‌ద‌వికి రాజీనామా స‌మ‌ర్పించి మ‌రీ వ‌చ్చి జ‌న‌సేన తీర్ధం పుచ్చుకున్నారు.. ఆకుల చేరిక తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపింది.. డాక్ట‌ర్ ఆకుల స‌త్య‌నారాయ‌ణ జ‌న‌సేన పార్టీలో …

Read More »

జన‌సేన పార్ల‌మెంట‌రీ క‌మిటీల క‌స‌ర‌త్తు పూర్తి.. ప్ర‌క‌ట‌నే త‌రువాయి..

జన‌సేన పార్టీ జిల్లాల వారీ స‌మీక్షా స‌మావేశాల్లో పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌క‌టించిన మేర‌కు పార్ల‌మెంట‌రీ క‌మిటీల ఏర్పాటుకి సంబంధించి క‌స‌ర‌త్తు సాగుతోంది. పండుగ అనంత‌రం క‌మిటీల‌ను ప్ర‌క‌టిస్తాన‌ని జ‌న‌సేనాని ప్ర‌క‌టించ‌న విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు ఆ బాధ్య‌త‌ల‌ను పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల‌కి అప్ప‌గించారు.. ఈ నెల 3 నుంచి 11వ తేదీ వ‌ర‌కు సాగిన స‌మీక్షా స‌మావేశాల్లో ప్రారంభ‌మైన క‌మిటీల ఎంపిక ప్ర‌క్రియ‌కి పార్టీ నాయ‌కులు తుది …

Read More »

ఉత్త‌రాంధ్ర‌లో ఎన్‌.ఆర్‌.ఐ జ‌న‌సేన త్రిశూల వ్యూహం.. జ‌నంలోకి గాజుగ్లాసు గుర్తు..

  జ‌న‌సేన పార్టీకి అనుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని చెప్ప‌క‌నే చెప్పింది గాజు గ్లాసు గుర్తు. జ‌న‌సేనాని మాట‌ల్లో ఇది సామాన్యుడి గుర్తు.. ఎన్నిక‌ల సంఘం కేటాయించిన విష‌యం తెలుసుకున్న కొద్ది గంట‌ల్లోనే కోట్లాది మంది హృద‌యాల‌కి చేరిపోయింది.. ఈ గుర్తుకి మ‌రింత ప్రాచుర్యం క‌ల్పించ‌డం, ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు జ‌న‌సైనికులు ఎవ‌రి వంతు ప్ర‌య‌త్నాలు వారు చేస్తూనే ఉన్నారు.. జ‌న‌సేన ఎన్‌.ఆర్‌.ఐ విభాగం అయితే ఉత్త‌రాంధ్ర‌లో వినూత్న కార్య‌క్ర‌మాల‌తో జ‌న‌సేన‌ని, జ‌న‌సేన …

Read More »

ఆంధ్రా ప్యారెస్‌లో అడుగ‌డుగునా జ‌న‌సేనానికి బ్రహ్మ‌ర‌ధం ప‌ట్టిన జ‌నం..

అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి సంబ‌రాలు జ‌రుపుకునేందుకు తెనాలి బ‌య‌లుదేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు మ‌రపురాని జ్ఞాప‌కంలా మిగిలిపోయేలా గుంటూరు జిల్లా వాసులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. కృష్ణా వార‌ధి దాటి గుంటూరు జిల్లాలో అడుగు పెట్టిన ఆయ‌న‌కు మంగ‌ళ‌గిరి వ‌ద్ద ఓ భారీ జ‌న‌స‌మూహం పూల‌వ‌ర్షంతో ఆహ్వానం ప‌లికింది. అక్క‌డి నుంచి వంద‌లాది మంది బైక్‌లు, కార్ల‌తో ఆయ‌న్ని అనుస‌రించారు. పెద‌వ‌డ్ల‌మూడి, దుగ్గిరాల‌, నందివెలుగు ఇలా ప్ర‌తి …

Read More »