పవన్ టుడే

This page contains the daily schedule of Power Star Pawan Kalyan

కరోనాపై పోరుకు రూ.2 కోట్ల విరాళం బదలాంచిన జనసేనాని.. పవన్ పిలుపుతో విరాళాల వెల్లువ..

కరోనా మహమ్మారిపై పోరాటానికి ప్రధానమంత్రి, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు ముందుగా ప్రకటించిన మేరకు రూ. 2 కోట్ల విరాళాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బదలాయించారు. ఎలాంటి హడావిడి లేకుండా బ్యాంక్ ద్వారా ఈ బదలాయింపు చేపట్టారు. అందుకు తగిన ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ ముఖ్య ప్రతినిధులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆ విరాళాన్ని సంబంధిత ఖాతాలకు పంపే …

Read More »

జనసేనాని గళం విప్పారు.. విదేశాంగ శాఖ, యూకే హైకమిషన్ లను కదిలించారు.. చిక్కుకున్న విద్యార్ధులు సేఫ్..

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది.. లక్షలాది మంది కోవిడ్-19 భారిన పడి మృత్యువుతో పోరాడుతుంటే, కొందరు పోరాడలేక ప్రాణాలు విడుస్తున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం ఐరోపా దేశాల్లో కరాళ నృత్యం ఆడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్య, ఉద్యోగార్ధులై ఆయా దేశాలకు వెళ్లిన భారతీయులు, అక్కడ ఉండడానికి పరిస్థితులు అనుకూలించక, తిరిగి వచ్చే దారి లేక బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారు. అలా యూకేలో ఉన్నత విద్యకోసం …

Read More »

జనసేనాని పిలుపుతో పి.ఎం. కేర్స్ కు విరాళాల వెల్లువ..

దేశానికి, ప్రజలకు మేలు చేసే విషయంలో పది మందికి స్ఫూర్తిని నింపడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవరైనా.. లక్షలాది మంది అభిమానులు, అనుచరుల బలం ఉన్న ఆయన, మొదటి అడుగు తాను వేసి అందరిలో స్ఫూర్తిని నింపుతారు. అది పదే పదే నిరూపితం అవుతూ వస్తున్న అంశమే.. మొదటి అడుగు పవన్ వేయగానే., ఆయన వెంటే జనసైనికులు కదులుతారు. ప్రస్తుతం దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న …

Read More »

నిన్న చెన్నై.. నేడు ముంబై.. జనసేనాని అభ్యర్ధనకు స్పందించిన సిఎంలు.. పక్క రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు సురక్షితం..

ప్రజల తరఫున గళం వినిపించడానికి పదవులు అవసరం లేదు. సమస్యలు పరిష్కరించాలి అన్న చిత్తశుద్ది ఉంటే చాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలాంటి చిత్తశుద్ది ఉన్న నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ప్రజలు కూడా తమ కష్టాలు ఆయనకి చెప్పుకునేందుకే ఆసక్తి చూపుతారు. మా కోసం నిలబడతాడు అన్న నమ్మకం ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలతో పోలిస్తే ఈ విషయంలో జనసేనాని మీదే …

Read More »

ఆ ధర ఆక్వా రైతుకా? దళారీకా? వైసీపీ సర్కారుకి జనసేనాని ప్రశ్నాస్త్రం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు ఆక్వా రంగమే.. కోస్తా పరిధిలోని ఏడు జిల్లాల్లో రెండు లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్న రొయ్యలు, రాష్ట్రానికి డాలర్ల వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోనే 90 శాతం పంట పండుతోంది. కరోనా దెబ్బకి ఇప్పుడు ఆక్వా రైతు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. వైట్ స్పాట్ రూపంలో వైరస్ ఓ వైపు, లాక్ డౌన్ నేపధ్యంలో …

Read More »

జనసేనాని రిక్వెస్ట్.. ఆఘమేఘాలపై స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రి.. సిక్కోలు మత్సకారులు సేఫ్..

తమిళనాడు తీరం వెంబడి సముద్రంలో  వేటకు వెళ్లి లాక్ డౌన్ పరిస్థితుల నేపధ్యంలో చెన్నై హార్బర్ లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీకాకుళం జిల్లా సోంపేట ప్రాంతానికి చెందిన 30 మంది మత్స్యకారులను ఆదుకోవాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ట్విట్టర్ వేదికగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి విజ్ఞప్తి చేశారు. వారికి భోజనం, వసతి సౌకర్యాలు కల్పించాలని కోరారు. జనసేన అధినేత విజ్ఞాపనకు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి …

Read More »

వైసీపీ గ్రామ వాలంటీర్లు రేషన్ ఇంటి వద్దకే తీసుకువెళ్లి ఇవ్వాలి – జనసేనాని డిమాండ్..

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న క్లిష్ట పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ వైఫల్యాల పట్ల సర్వత్ర విమర్శలు వెల్లువెత్తడంతో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. వైసీపీ గ్రామ వాలంటీర్ల పని తీరుపై సర్వత్ర విమర్శలు వినబడుతున్న విషయాన్ని ప్రస్తావించిన జనసేనాని., వేలాది మంది ప్రజలు రేషన్ దుకాణాల ముందు క్యూలో నిలబడుతున్న విషయాన్ని …

Read More »

మీ ఉద్యోగులు మూడు నెలలు జాగ్రత్త.. కార్పొరేట్, పారిశ్రామిక వర్గాలకు జనసేనాని విజ్ఞప్తి

కరోనా కల్లోలం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న నేటి పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మానవీయ కోణంలో తనదైన శైలిలో ఎప్పటికప్పుడు అన్ని వర్గాలకు దిశా నిర్ధేశం గావిస్తూ ఉన్నారు.. ట్విట్టర్ మాధ్యమం ద్వారా లక్షలాది మందికి స్ఫూర్తి నింపుతున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు సూచనలు చేయడం, ప్రజల తరఫున ప్రభుత్వాలకు సలహాలు, సూచనలు ఇస్తూ 24 గంటలు పరిస్థితిని …

Read More »

లోన్లపై 3 నెలల మరటోరియం.. కేంద్రం స్పందనకు జనసేనాని ధన్యవాదాలు..

వ్యాధి తీవ్రత నేపధ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉండడంతో ప్రజల ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా అన్ని రకాల రుణాల చెల్లింపులపై మూడు నెలల మారిటోరియం విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రకటన పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం రెండు కోట్ల రూపాయిల విరాళం ప్రకటించిన అనంతరం ట్విట్టర్ వేదికగా జనసేనాని ఈ మేరకు కేంద్రానికి విజ్ఞప్తి.. విపత్కర పరిస్థితుల …

Read More »

కరోనా రిలీఫ్ ఫండ్ కి జనసేనాని భారీ విరాళం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 2 కోట్ల ప్రకటన..

ప్రజలు ఆపదలో ఉన్నారంటే ఆదుకోవడంలో ముందుండే జనసేన అధినేత పవన్ కళ్యాణ్., మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.. కారోనా నివారణా చర్యల నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్ కు రై. కోటి విరాళాన్ని ఆయన ప్రకటించారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెరి రూ. 50 లక్షల విరాళం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సిఎం రిలీఫ్ …

Read More »