పవన్ టుడే

This page contains the daily schedule of Power Star Pawan Kalyan

జనసేనకు నకిలీ ప్రెస్ నోట్ల బెడద.. మితిమీరుతున్న ప్రత్యర్ధుల ఆగడాలు..

జనసేన పార్టీ శ్రేణులను, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రత్యర్ధులు పన్నే కుట్రల్లో నకిలీ ప్రెస్ నోట్లు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. జనసేన పార్టీకి సంబంధించి ఎలాంటి సమాచారం అయినా మీడియాతో, ప్రజలతో, పార్టీ శ్రేణులతో పంచుకునేందుకు పార్టీ ప్రెస్ నోట్ల ను వినియోగిస్తుండడంతో దాన్ని ఆసరాగా చేసుకుని జనసేన పార్టీ మీద విషం చిమ్ముతున్నాయి ప్రత్యర్ధి పార్టీలు. అందుబాటులో ఉండే పేటీఎం గ్రాఫిక్స్ బ్యాచ్ వీటిని తయారు చేస్తుంటే, మరో …

Read More »

సుగాలి ప్రీతీ కేసు సి.బి.ఐ.కి అప్పగించడం పట్ల జనసేనాని హర్షం

కర్నూలు కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో హత్యాచారినికి గురైన సుగాలి ప్రీతీ కేసులో తాము కోరిందే జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ కేసును  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సి.బి.ఐ.) కి అప్పగించడం పట్ల హర్షాన్ని వ్యక్తంచేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అభినందిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. మూడేళ్ళ  కిందట పాఠశాలకు …

Read More »

ప్రాంతాల వారీ జనసేన సంయుక్త పార్లమెంటరీ కమిటీల నియామకం

భారతీయ జనతా పార్టీతో స్థానికంగా సమన్వయం చేసుకునేందుకు పార్టీ అధినేత ఆదేశానుసారం ఉభయ పార్టీల సంయుక్త కార్యాచరణను గ్రామ స్థాయి వరకు అమలు జరిగేలా చూసేందుకు పార్లమెంటరీ స్థాయి సమన్వయ కమిటీలను జనసేన పార్టీ ప్రకటించింది. కమిటీలు తమ పరిధిలోని ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పార్టీని క్షేత్ర స్థాయిలో ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో పని చేస్తాయి. ఐదు పార్లమెంట్ స్థానాలకు ఒక కమిటీ చొప్పున …

Read More »

నూజివీడు ఇంఛార్జ్ భాస్కరరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన జనసేనాని

జనసేన పార్టీ నూజివీడు అసెంబ్లీ ఇంఛార్జ్, నూజివీడు మునిసిపల్ మాజీ ఛైర్మన్ బసవా వైకుంఠ వెంకట భాస్కర రావు శనివారం ఉదయం హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో తుదిశ్వస విడిచారు. ఆయన  అకాల మరణం పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విచారకరం వ్యక్తం చేశారు. మున్సిపల్  ఛైర్మన్ గా నూజివీడు ప్రజలకు భాస్కరరావు  చేసిన సేవలను కొనియాడారు. నూజివీడు ప్రాంతంలో జనసేన బలోపేతానికి ఆయన చేసిన కృషిని …

Read More »

మంగళగిరి కార్యాలయంలో జనసేనాని గణతంత్ర వేడుకలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గణతంత్ర వేడుకలు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తారు. ఈ మేరకు పార్టీ ఓ ప్రకటన వెలువరించింది.  71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనసేనాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ వేడుకలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతారు. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెట్టిన అనంతరం నేరుగా మంగళగిరి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిన జనసేనాని, రాష్ట్రంలో …

Read More »

మూడు రాజధానులకు కేంద్రం ఒప్పుకోలేదు.. వైసీపీ చెప్పేవన్నీ అబద్దాలే.. హస్తినలో జనసేనాని.

జనసేన అధినేత ఢిల్లీ పర్యటన, కేంద్రంలోని పెద్దలతో వరుస సమావేశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ నీయాంశంగా మారాయి. ఈ రోజు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో గంటకు పైగా పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాజధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని పునరుద్ఘాటించారు. విశాఖలో నిర్వహించతలపెట్టిన రిపబ్లిక్ డే వేడుక వ్యవహారంలో చివరికి ప్రభుత్వం …

Read More »

ఆ బిల్లును వ్యతిరేకించండి.. రాపాకకు జనసేనాని ఆదేశం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు రాజధానుల అంశం చర్చకు రానున్న నేపధ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే కొనసాగాలని పార్టీలోని వివిధ స్థాయిల్లో జరిగిన సమావేశాల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు ఈ లేఖలో పేర్కొన్నారు. ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నానని తెలిపిన జనసేన అధినేత., అమరావతిలోనే రాజధాని నిర్మాణం కొనసాగాలని, ప్రభుత్వ పాలన సంపూర్ణంగా అమరావతి …

Read More »

రేపు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసర భేటీ.. అమరావతే ప్రధాన అజెండా!

రాజధాని మార్పుకు సంబంధించి సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో పీఏసీ అత్యవసర సమావేశానికి జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రేపు సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనున్నట్టు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. రాజధాని అమరావతిపై పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలతో పాటు భారతీయ జనతా పార్టీతో పొత్తు నేపధ్యంలో కలసి ముందుకు వెళ్లడం ఎలా తదితర అంశాలపై ఈ …

Read More »

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో జనసేనాని భేటీ.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు..

భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. సుమారు గంటకు పైగా ఇరువురు నేతల మధ్య జరిగిన సమావేశంలో ఏఏ అంశాలు చర్చకు వచ్చాయన్నది ఇరు పార్టీలు గోప్యంగా ఉంచగా మీడియాలో మాత్రం పలు అంశాలపై ఊహాగానాలు వెలువడ్డాయి.. ముఖ్యంగా రాష్ట్రంలో తాజా పరిస్థితులు, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్ధి పార్టీల నాయకులు, కార్యకర్తలపై …

Read More »

జనసేనాని హెచ్చరికలతో ఖాకీల వెనుకడుగు.. అర్ధరాత్రి నాయకుల విడుదల.. కాకినాడలో అసలేం జరిగింది..? ఏం జరగబోతోంది?

తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన జనసేన నాయకులు, కార్యకర్తలపై వైసీపీ రౌడీలు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారు..రాళ్లు, కర్రలతో పోలీసుల సమక్షంలోనే ఈ దాడులకు పాల్పడ్డారు.. జనసేన నాయకులు, కార్యకర్తలకు గాయాలు అయ్యేంత వరకు చూస్తూ ఊరుకున్న పోలీసులు, ఆ తర్వాత జనసైనికుల్ని అక్కడి నుంచి …

Read More »