పవన్ టుడే

This page contains the daily schedule of Power Star Pawan Kalyan

ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్‌ల చిత్రానికి ”కొల‌వెరి” అనిరుధ్‌ బ్యాండ్ బాజా..!

   ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మాట‌ల‌మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌ల క్రేజీ కాంబినేష‌న్‌లో త్వ‌ర‌లో ప్రారంభం కాబోతున్న చిత్రానికి మ‌రింత క్రేజీ తెచ్చే హాట్ న్యూస్ ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది.. కొల‌వెరి..కొల‌వెరి.. డీ అంటూ తొలి పాట‌తోనే సౌత్‌లో మ్యూజిక్ సంచ‌ల‌నంగా మారిన యువ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూర్చ‌నున్నాడు.. చేసింది త‌క్కువ సినిమాలే అయినా అనిరుధ్ త‌న మ్యూజిక్‌తో సౌతిండియా కుదిపేస్తున్నాడు.. అయితే తెలుగులో ఈ …

Read More »

హైద‌రాబాద్ శివార్ల‌లో కాట‌మ‌రాయుడు..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తాజా చిత్రం కాట‌మ‌రాయుడు షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.. హైద‌రాబాద్ శివార్ల‌లో ప‌వ‌న్‌పై కొన్ని ప‌తాక స‌న్నివేశాలు చిత్రిస్తున్నారు.. ఆదివారం రోజంతా ఆయ‌న షూటింగ్ స్పాట్‌లోనే ఉన్నారు.. రాత్రి షూటింగ్ ముగిసిన అనంత‌రం ఆయ‌న కొన్ని జిల్లాల‌కు చెందిన పార్టీ నేత‌ల‌కు అపాయింట్ మెంట్ ఇచ్చారు.. పార్టీ సంస్థాగ‌త నిర్మాణానికి సంబంధించి అధికార ప్ర‌తినిధి రాఘ‌వ‌య్య‌గారితో క‌లిసి చ‌ర్చ‌ల్లో పాల్గొంటున్నారు..  328 total views

Read More »

పార్టీ ,సినీ కార్యక్రమాల్లో పవన్ బిజీ బిజీ

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బిజీ బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు, మ‌రోవైపు పార్టీ నిర్మాణ కార్య‌క్ర‌మాల‌కు రెగ్యుల‌ర్‌గా హాజ‌ర‌వుతున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌త్‌మ‌రార్ నిర్మాణంలో తెర‌కెక్కుతున్న కాట‌మ‌రాయుడు రెగ్యుల‌ర్ షూటింగ్ కొన‌సాగుతోంది.. దీంతో పాటు వివిధ జిల్లాల నుంచి వ‌స్తున్న పార్టీ నేత‌ల్ని క‌లుస్తూ, జ‌న‌సేన నిర్మాణానికి సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.  308 total views

Read More »

పారిశ్రామికీక‌ర‌ణ‌, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం రెండు ముఖ్య‌మే – ప‌వ‌న్‌

  ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా బీమ‌వ‌రం స‌మీపంలో నిర్మిత‌మ‌వుతున్న గోదావ‌రి ఆక్వా మెగా పుడ్ పార్క్ ని వ్య‌తిరేకిస్తున్న బాధిత గ్రామాలకు చెందిన ఓ బృందం త‌మ‌కు న్యాయం జ‌రిగేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తేవాలంటూ జ‌న‌సేనాని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ ని క‌లిసింది.. ఈ సంద‌ర్భంగా పుడ్ పార్క్‌తో దాదాపు 30 గ్రామాల‌కు న‌ష్టం వాటిల్లుతుంద‌ని., తుందుర్రు, కంపాలి, బేత‌పూడి, జొన్న‌ల‌గ‌రువు త‌దిత‌ర గ్రామాలు కాలుష్యం కోర‌ల్లో చిక్కుకుంటాయ‌న్న …

Read More »

ఖుషి కాంబినేషన్ లో మరో క్రేజీ మూవీకి క్లాప్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా ఏ.ఎం ర‌త్నంతో ఓ ప్రాజెక్టు చేసేందుకు ఓకే చెప్పారు.. ఖుషీ త‌ర్వాత ఈ క్రేజే కాంబినేష‌న్‌లో చిత్రం అంటే అప్పుడే ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల్లో అంచ‌నాలు మొద‌లైపోయాయి.. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌య్యాయి.. కాస్టింగ్ వేట‌లో ద‌ర్శక‌నిర్మాత‌లు ఉన్నారు.. మిగిలిన న‌టీన‌టుల ఎంపిక పూర్తి కాగానే షూటింగ్ షెడ్యూల్ ప్రారంభ‌మౌతుంది..  304 total views

Read More »