విజయవాడలో ఓటు వేయనున్న వకీల్ సాబ్.. ఎక్కడంటే..

విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ బుధవారం ఓటు వేయనున్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలోని 9వ డివిజన్ లో ఆయన ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య ఆయన ఓటు వేస్తారు. పటమట లంకలోని కొమ్మ సీతారామయ్య జెడ్పీ బాలికల హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో పవన్ ఓటు వేయనున్నట్టు జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

 

 

Tags : Pawan Kalyan, JanasenaParty, ApMunicipalElection

 15,464 total views,  35 views today

Spread the love

About Admin

Check Also

శ్రీకాళహస్తీస్వరుని రధోత్సవం సందర్భంగా జనసేవ

మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవం మరుసటి శ్రీకాళహస్తీశ్వరుడు పురవీధుల్లో రథంపై ఊరేగారు. ఆ మహత్తర ఘట్టాన్ని తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *