విశాఖలో వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ చేసిన జనసేన

జనసేన అధినేత  పవన్ కల్యాణ్ స్ఫూర్తితో నిత్యం ఏదో ఒక మూల జనసేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలోని 34వ వార్డులో వికలాంగులకు జనసేన పార్టీ తరఫున  నీలం రాజు వీల్ చైర్స్ బహూకరించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి  పి. శివశంకర్ చేతుల మీదుగా వీటిని అందచేశారు. నడక ఇబ్బందిగా ఉన్న మరికొందరికి వాకింగ్ స్టాండ్స్ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు  సతీష్,  శివప్రసాద్,  గోపీ కృష్ణ(జి.కె.),  రఘు తదితరులు పాల్గొన్నారు.

 10,749 total views,  2 views today

Spread the love

About Admin

Check Also

పూతలపట్టులో నిరు పేద మహిళకు జనసేన ఆర్ధిక భరోసా

చేతిలో పవర్ లేకున్నా.. సాటి మనిషి కష్టాల్లో ఉన్నాడు అంటే స్పందించే గుణంలో జనసేన అధినేత  పవన్ కల్యాణ్ కి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *