తుంగభద్ర పుష్కరాలకు జనసేనానికి మంత్రాలయం మఠం నుంచి ఆహ్వానం

ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాలకు విచ్చేయవలసిందిగా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం అందింది. శనివారం ఉదయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మఠాధిపతి శ్రీ సుభుదెంద్రతీర్థ స్వామీజీ స్వయంగా ఫోన్ చేసి జనసేనానిని  ఆహ్వానించారు. మఠాధిపతి తరఫున నరసింహమూర్తి వచ్చి పవన్ కల్యాణ్ కి ఆహ్వాన పత్రిక, శ్రీ రాఘవేంద్ర స్వామి తీర్థ ప్రసాదాలు అందచేసినట్టు పార్టీ మీడియా విభాగం తెలిపింది. వకీల్ సాబ్ షూటింగ్ సెట్ లో జనసేనానిని కలసి ఆహ్వానపత్రిక అందచేశారు.

 32,939 total views,  193 views today

Spread the love

About Admin

Check Also

గ్రేటర్ వీర మహిళలతో తెలంగాణ జనసేన నేతల కీలక సమావేశం

• GHMC ఎన్నికలపై చర్చ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే పలు డివిజన్లకు కమిటీల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *