జనసేనాని క్షేమం కోరుతూ తిరుమల శ్రీవారికి వీర మహిళల మెట్టు పూజ

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అభివృద్ధి,  పవన్ కళ్యాణ్ ఉన్నతిని కోరుతూ వివిధ జిల్లాలకు చెందిన వీర మహిళలు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామికి మెట్టుపూజ నిర్వహించారు. మార్చ్ 14వ తేదీ పార్టీ 7వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు కాలినడకన బయలుదేరిన వీర మహిళలు, మెట్టు మెట్టుకు పూజ చేశారు. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో  పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహించాలన్న సంకల్పంతో పూజలు నిర్వహించారు.
మెట్టు పూజలో పాల్గొన్న వారిలో వీరమహిళలు  కొత్తవారి శివపార్వతి,  గన్నవరపు శివప్రియా రాణి,  కోట వినూత, దారం అనిత,  ఎన్.చంద్రకళ,  ఎన్.చరిత,  పి. ఉమామహేశ్వరి,  కఠారి ఝాన్సి,  సుమలత,  నూరు భాష మస్తాన్ బీ తదితరులు ఉన్నారు.

 9,654 total views,  32 views today

Spread the love

About Admin

Check Also

విజయవాడలో ఓటు వేయనున్న వకీల్ సాబ్.. ఎక్కడంటే..

విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ బుధవారం ఓటు వేయనున్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలోని 9వ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *